ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను సీఐడీ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. శరత్‌ను కస్టడీకి ఇచ్చేందుకు నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పోలీసులు దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం విచారణ జరిగింది. ఈ మేరకు కిందస్థాయి కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్ట్ సమర్థించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa