అనకాపల్లి నుంచి ఎంపీ టికెట్ ఆశించిన జనసేన నేత నాగబాబు.. సీటు దక్కకపోవడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన కార్యకర్తగా ఉండటం కంటే తనకు ఏ పదవి ముఖ్యం కాదని అన్నారు.
పొత్తులో భాగంగా త్యాగాలు చేయాల్సి వచ్చిందని, పవన్ తనకు పదవి ఇచ్చినా ఇవ్వకున్న పార్టీ కోసం పని చేస్తానన్నారు. జనసేన కార్యకర్తగా నాయకుడి ఆశయాల కోసం కృషి చేస్తానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa