చైనాలో ఓ వింత సంఘటన జరిగింది. ఓ ఆడ బిడ్డ 10 సెంటీమీటర్ల పొడవు తోకతో జన్మించింది. వీపు వైపు నుంచి బయటకు వచ్చింది. అయితే పిండం సరిగ్గా ఎదగకపోవడం, జన్యుపరమైన లోపాలు,
వెన్నెముక పెరగడంలో సమస్యల కారణంగా ఇలాంటి అరుదైన పిల్లలు పుడతారని వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితిని caudal appendageగా వ్యవహరిస్తారని వివరించారు. ఈ తోక నాడులతో అనుసంధానం కావడంతో తొలగించడానికి డాక్టర్లు నిరాకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa