కోల్ ఇండియా లిమిటెడ్, కోల్ కతా - 72 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో చదివి ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 11 వ తేదీ కాగా దరఖాస్తును స్పీడ్ పోస్టు ద్వారా పంపాలి. మరిన్ని పూర్తి వివరాలకు https://www.coalindia.in/career-cil/ jobs-coal-india/ వెబ్ సైట్ ను సంప్రదించండి.