ఐదేళ్లుగా ఆంధ్ర ప్రజలు పడుతున్న కష్టాలకు ముగింపు నినాదం ప్రజాగళం. ఇది నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికి తీసుకున్న గళం. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయిలో నిలబెట్టిన చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మనందరిదీ ఒకే పంతం. అదే జగన్ రెడ్డి పాలన అంతం అని టీడీపీ నేత కొల్లు రవీంద్ర అన్నారు.