పుట్టపర్తి నియోజకవర్గం అమడగూరు మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నారు. కావున ఈ కార్యక్రమానికి మండలం పరిధిలోని తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు బిజెపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa