ప్రొద్దుటూరు స్థానిక నెహ్రురోడ్డులోని శ్రీ వేదవ్యాస డిగ్రీ కాలేజి ఎన్ఎస్ఎస్ యూనిట్-2, 3 ఆధ్వర్యంలో సోమవారం నరసింహపురం, పోట్లదుర్తి గ్రామాల్లో విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ ఎల్. నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని అన్నారు. జి. సుదర్శనరెడ్డి, కె. నాగరాజ, ఎస్. పి. యాసిస్, వి. రామలక్ష్మిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa