విజయవాడ రూరల్ మండలం అజిత్ సింగ్ నగర్ లో సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నగర ఉపాధ్యక్షుడు పిల్లి మురళి 100మంది తన అనుచరులతో కలిసి బుధవారం ఉదయం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఉమా మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అని జగన్ అధికారంలోకి వచ్చి నియంతలా వ్యవహరిస్తున్నారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa