చిత్తూరు, కర్నూలు జిల్లాలో 35 మంది వాలంటీర్లపై ఈసీ వేటు వేసింది. అధికారపార్టీకి అనుకూలంగా వాలంటీర్లు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం గుర్తించినట్లు సమాచారం. దీంతో ఈసీ ఈ మేరకు వేటు వేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లపై గట్టిచర్యలు తీసుకుంటామని ఎన్నికల కమీషన్ హెచ్చరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa