సీఏఏ కింద దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి సహాయపడటానికి కేంద్ర హోంశాఖ ఓ హెల్ప్ లైన్‌ను ప్రారంభించింది. దరఖాస్తుదారుల సందేశాలు తీర్చడం, సమాచారం అందించడానికి '1032' నంబర్‌కు దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఉదయం 8 గం. నుంచి రాత్రి 8 గం. వరకు ఫోన్ చేయవచ్చు.
2014 డిసెంబర్‌కు ముందు పాక్, బంగ్లా, అఫ్గాన్ నుంచి భారత్‌కు వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులు పౌరసత్వానికి అర్హులు.