దేశవ్యాప్తంగా కేంద్ర విభాగాలు/ శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 28 పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.
సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు https://upsc.gov.in/recruitment/recruit-mentnadvertisement వెబ్సైట్ సంప్రదించండి.