మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. బార్షి తాలూకాలో ఓ వ్యక్తి, వివాహిత ప్రేమించున్నారు. ఆ తర్వాత మహిళ తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. పెళ్ళికి అతను నిరాకరించాడు.
ఈ క్రమంలో వారిద్దరూ చాలా రోజుల తర్వాత ఒకసారి కలిశారు. ఆ మహిళ ప్రియుడిని శృంగారానికి ఆహ్వానించగా, అతను నిరాకరించాడు. దీంతో మహిళకు కోపం వచ్చి ప్రియుడి మర్మంగాన్ని కోసేసింది. దీంతో యువకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు మహిళను అరెస్ట్ చేశారు.