శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ , రామకృష్ణప్ప, అదే విధంగా పరిగి మండలం బీచిగానపల్లి గ్రామానికి చెందిన క్రిష్టప్ప , సరోజమ్మ, హరీష్, శ్రీకాంత్ , వైసీపీ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలోకి సోమవారం పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ సమక్షంలో చేరారు. ఈ సందర్బంగా పార్టీ లోకి చేరిన వారికి సవితమ్మ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa