ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇఫ్తార్ విందులో పాల్గొన్న అమరనాద్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2024, 10:59 AM

గాజువాక పరిధిలోని బీహెచ్ పీవి రామ్ నగర్ మసీదులో ఆదివారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. దీనికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మహమ్మద్ గౌస్, 66వ వార్డు కార్పొరేటర్ ఇమ్రాన్, 68వ వార్డ్ ఇంచార్జ్ గుడివాడ లతీష్ , రాష్ట్ర పౌరసరఫరాలశాఖ డైరెక్టర్ మొల్లి చిన్నయాదవ్ ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa