నిత్యం రాజకీయాల్లో బిజీబిజీగా ఉండే ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ టీకేఫ్ లో టీ తాగుతూ కార్యకర్తలతో సరదాగా కాలక్షేపం చేశారు. బళ్లారిలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై కౌకుంట్లకు వెళ్తూ ఆదివారం 42వ జాతీయ రహదారి సమీపంలోని ఓ టీ కేఫ్ వద్ద ఆగి టీ తాగారు. ఎమ్మెల్యే వెంట మాజీ సర్పంచు గోవిందు, నారాయణస్వామి తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa