ఎన్నికల కోడ్ అమలులో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని కలెక్టర్ నాగలక్ష్మి మంగళవారం హెచ్చరించారు.ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన 48 గంటలలోనే బహిరంగ ప్రదేశాలలో పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఫోటోలు, ఇతర రాజకీయ సంబంధమైన ప్రకటనలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొన్ని చోట్ల తొలగించలేదని అన్నారు. పత్రికలలో వార్తలు వస్తున్నాయని, గడువు ముగిసినా తొలగించని అధికారులపై కోడ్ ఉల్లంఘన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa