చర్లపల్లి డివిజన్ చక్రిపురం, టీచర్స్ కాలనీ, సీతారాం కాలనీ, మారుతి కాలనీ, గాంధీ నగర్, సోనియా గాంధీ నగర్ ఫేస్ 2 కాలనీ లలో ఎమ్మేల్యే బండారి లక్ష్మారెడ్డి, కాలనీ వాసులు, ప్రెసిడెంట్లతో కలిసి గురువారం పర్యటించారు. స్థానిక సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో కొన్ని చోట్ల డ్రైనేజీలు సమస్య, ప్రధానంగా మంచినీటి పైప్ లైన్ సమస్యలను గుర్తించి అలాగే సీసీ రోడ్ ఎర్పాటు చేయలని కాలనీ వాసులు కోరారు.