సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు మార్చి31 న మధ్యాహ్నం మార్కాపురం రానున్నట్లు నియోజకవర్గ టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి తెలిపారు. రేపు ఉదయం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జరుగు సభ అనంతరం హెలికాప్టర్ లో చంద్రబాబు మార్కాపురం రానున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ లో జరుగు సభలో పాల్గొని ప్రసంగిస్తారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa