నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్) 1377 బోధనేతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఫిమేల్ స్టాఫ్ నర్స్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, మెస్ హెల్పర్ మరియు పలు విభాగాలలో ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభం కాగా దరఖాస్తుకు చివరి తేదీ: 30.04.2024. పూర్తి వివరాల కోసం www.navodaya.gov.in వెబ్సైట్లో చూడగలరు.