national | Suryaa Desk | Published :
Tue, Apr 09, 2024, 10:38 PM
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎండీ, సీఈవో సురీందర్ చావ్లా తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ ఈ విషయాన్ని తెలిపింది. వ్యక్తిగత కారణాలతో చావ్లా ఈ నెల 8న రాజీనామా సమర్పించారు. ఈ ఏడాది జూన్ 26న ఆయన అధికారికంగా పదవి నుంచి వైదొలగనున్నారు. గత ఏడాది జనవరిలో చావ్లా పేటీఎంలో చేరారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com