వైసీపీ ఐదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలు ఆదరించాలని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కెకె రాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీతమ్మధార రైతు బజార్లో గురువారం ఆయన ప్రచారం నిర్వహించారు. పలువురు చిరు వ్యాపారంతో పాటుగా వినియోగదారులతో కొంతసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా కె కె రాజు మాట్లాడుతూ సీఎం జగన్ ఐదేళ్ళ పాలనలో అవినీతి రహిత పాలన అందించారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa