గన్నవరం వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ శుక్రవారం ఉదయం విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం హృదయ నగర్ కాలనీ నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య, పలువురు మండల స్థాయి నాయకులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa