ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ముఖ్య గమనిక. ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు కోసం తేదీ ప్రకటించబడింది. పరీక్ష ఫీజును ఈ నెల 18 నుంచి 24 వరకు చెల్లించవచ్చని ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి తెలిపింది. జనరల్, ఒకేషనల్ కోర్సుల పరీక్షలకు రూ.550, ప్రాక్టికల్స్‌కు రూ.250, బ్రిడ్జి కోర్సు పేపర్లు రాసేందుకు రూ.150 చెల్లించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa