దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు తొలి దశ పోలింగ్ జరిగింది. 13 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈరోజు పోలింగ్ జరిగింది. కాగా, ఎన్నికల సంఘం నుంచి అందిన సమాచారం ప్రకారం సాయంత్రం 7 గంటల సమయానికి 60.03 శాతం ఓటింగ్ నమోదైంది. 21 రాష్ట్రాల పార్లమెంట్ స్థానాలతో పాటు అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa