మైదుకూరు మండలంలోని పప్పానపల్లె గ్రామానికి చెందిన పాలూరు ధనలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం 40 కుటుంబలా వారు మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురాం రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa