ఆత్మకూరు మండల కేంద్రంలోని బి. యాలేరు గ్రామంలో సోమవారం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల సునీత, ఎంపీ అభ్యర్థి బి. కే పార్థసారథి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలో టీడీపీ శ్రేణులు, మహిళలు వారికి స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ ఈనెల 13న జరిగే ఎన్నికలలో టీడీపీకి ఓటు వేసి, వేయించి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa