సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం మున్సిపాలిటీ గ్రామమైన బ్రాహ్మణపల్లిలో సోమవారం ఓటు వేయడానికి ప్రజలు బారులు తీశారు. ఈ సందర్బంగా ప్రజలు ఓటు హక్కు సాఫీగా వినియోగించుకుంటున్న సమయంలో 15వ వార్డుకు సంబంధించిన ఈవీఎం మిషన్ ఆగిపోవడం జరిగింది. ఈ సందర్భంగా అర్ధ గంట సేపు ప్రజలు ఓటు వేయలేక ఆగిపోయారు. అనంతరం ఓటు నిర్వహణ సాఫీగా జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa