ఒంగోలులోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి వీధిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరికి జయంతి నగర ఉత్సవ కార్యక్రమాలను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రెండో రోజు శుక్రవారం ఉదయం 7 గంటలకు అమ్మవారికి దదియతో అభిషేకం నిర్వహించారు. తదుపరి అలంకారం పూజ మంత్రపుష్పాకాన్ని శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు నిర్వహించారు. హాజరైన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa