ఆంధ్రప్రదేశ్ లో అక్రమ ఇసుక త్రవ్వకాలని నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రేపల్లె రూరల్ మండలం పెనుమూడి లోని ఇసుక రీచ్ లను సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, ఎస్పీ వకుల్ జిందాల్ , రేపల్లె ఆర్డిఓ హేలా షారోన్ పరిశీలించారు. నాలుగు రోజుల లోగా అక్రమ ఇసుక రీచ్ లను సందర్శించి వాటిని నిలిపివేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa