ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికార భాష అమలుపై చర్చ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 25, 2024, 12:11 PM

విశాఖలోని వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం డీఆర్ఎం కాన్ఫరెన్స్ హాల్‌లో 78వ పట్టణ అధికార భాషా అమలు కమిటీ సమావేశం జరిగింది. నగరంలోని వివిధ సంస్థలకు చెందిన ప్రముఖ అధికారులు , ప్రతినిధులు హాజరైన ఈ సమావేశం హిందీని అధికార భాషగా ప్రచారం చేయడం, అమలు చేయడంపై విస్తృతంగా చర్చించారు. రాజభాషా అధికారి వీరేంద్ర కాజీ స్వాగతోపన్యాసం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com