జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో వాహనదారుడికి గాయాలు కాగా. చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు చిన్నవారిగూడెంకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. ఈ ఘటనలో కారు ముందు భాగంతో పాటు ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa