శ్రీసత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలోని మండల వ్యవసాయ కార్యాలయం వద్ద బుధవారం రైతులకు విత్తన వేరుసెనగ కాయలను అధికారులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి తిమ్మప్ప పాల్గొని వేరుశనగ కాయలను రైతులకు పంపిణీ చేశారు. మండల వ్యవసాయ అధికారి తిమ్మప్ప మాట్లాడుతూ రైతులు ఎవరైనా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa