వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి లో చెన్నేకొత్తపల్లి మండలానికి చెందిన ఇద్దరికి బుధవారం అవకాశం లభించింది. సత్యసాయి జిల్లా యూత్ కార్య దర్శిగా ఓబుళంపల్లి గ్రామానికి చెందిన వీర ప్రతాప్, రాప్తాడు నియోజకవర్గ యూత్ అధ్యక్షుడిగా కొత్తబావి పవన్ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర యూత్ కార్య దర్శి చీమల జయ వారికి నియామక పత్రాలు అందించారు.