న్యూఢిల్లీ అగ్నిగుండాన్ని తలపిస్తోంది. వడగాల్పులతో మండిపోతోంది. వడదెబ్బ తగిలి ఓ మధ్య వయస్సు వ్యక్తి మృతి చెందాడు. అయితే అతడి శరీర ఉష్ణోగ్రతను చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అతని శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే 10 డిగ్రీలు ఎక్కువగా (108 డిగ్రీలు) ఉండటం గమనార్హం. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలను ఇవాళ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి డాక్టర్ రాజేశ్ శుక్లా వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa