తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన సభ్యులు నారా లోకేష్ ను విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అమరావతి లో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్బంగా లోకేష్ మాట్లాడుతూ. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసినందుకు అభినందించి, ఆయన సేవలను కొనియాడారు.