రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి లక్ష్మీనరసింహ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా శనివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి హోం మంత్రిత్వ శాఖను చేపట్టిన వంగలపూడి అనితని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపానని అన్నారు.