ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయితీ లోని బాప్టిస్ట్ పాలెం లో స్వర్గస్తులైన వేల్పుల అచ్చయ్య అంత్యక్రియలకు వారి కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం 5000 రూపాయలను ఆర్థిక సహాయం గా అందించారు. ఈ కార్యక్రమంలో మానవత సంస్థ డైరెక్టర్ లు కాటూరి పెదబాబు, సామంతపూడి నాగేశ్వర రావు, కన్వీనర్ కె. యల్లమందా రెడ్డి, అధ్యక్షులు కల్లo సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.