ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిధులుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నారాయణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 27, 2024, 04:57 PM

బుధవారం నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... ఈ రోజు ప్రభుత్వంలోని ఏ శాఖలోనూ నిధులు లేవని.. మున్సిపల్ శాఖలో రూ.3500కోట్లు మాత్రమే ఉన్నాయని మంత్రి నారాయణ తెలిపారు. టీడీపీ పాలనలో క్రమేణా దర్గాని అభివృద్ధి చేశామన్నారు. పండుగ కోసం వచ్చే భక్తులు కోసం అన్ని వసతులు కల్పించామన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com