అనంతపురం జిల్లా జైలును న్యాయసేవల ప్రాధికార సంస్థ కార్యదర్శి, న్యాయాధికారి శివప్రసాద్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా జైలులోని రిమాండ్ ఖైదీలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు అందుతున్న ఆహారం, వసతి, ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీవారు. రిమాండ్ ఖైదీలు ఉచితంగా న్యాయసేవలు పొందవచ్చుని తెలిపారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ రెహమాన పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa