శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజును ఆదివారం మున్సిపల్ కార్మికులు కలిశారు. మున్సిపల్ కార్మికులు తమ సమస్యలను ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు తెలిపారు. సందర్భంగా ఎమ్మెల్యే ఎం స్ రాజు సానికూలంగా స్పందిస్తూ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మడకశిర పట్టణమంతా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికుల పాల్గొన్నారు.