ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్ బకాయిలు తక్షణమే చెల్లించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 07, 2024, 06:08 PM

వెలిగండ్ల విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ బకాయిలు చెల్లించని వారు తక్షణమే చెల్లించాలని ఏఈశ్రీనివాసరావు శనివారం తెలియజేశారు. బకాయిలు చెల్లించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. వెలిగండ్ల విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలపై నేరుగా తనను కలవవచ్చని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com