పుట్టపర్తి స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పబ్లిక్ గ్రీవెన్స్ ఇన్చార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ప్రజల నుంచి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కొండయ్య, డి ఆర్ డి ఎ, పీడీ నరసయ్య, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ శివారెడ్డి, పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ, జిల్లాలోని వివిధ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.