కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీతో రాష్ట్ర ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తుందని పాలకొండ టీడీపీ ఇన్చార్జి పడాల భూదేవి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె మాట్లాడుతూ. లక్షలాది మంది కార్మికులకు జీవనోపాధి కల్పిస్తూ. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తావిచ్చే నిర్మాణ రంగానికి సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందన్నారు. గత వైసీపీ ఇసుక రేట్లు అమాంతం పెంచిందన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa