ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది మరణించగా.. 30 మంది వరకు గాయపడిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటనపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షు.. అలాగే క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa