బల్లికురవ మండలం కొప్పెరపాడుగ్రామం విద్యుత్ ఉప కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి విద్యుత్ శాఖ సిబ్బంది మందు మత్తులో మునిగి తేలుతున్నారు. సబ్ స్టేషన్లు మద్యం దుకాణాలను తలపిస్తున్నాయి. అర్ధరాత్రి విద్యుత్ అంతరాయం కలగడంతో వైదన గ్రామానికి చెందిన తిరుమలశెట్టి. శ్రీనివాసరావు సబ్ స్టేషన్ వద్దకు వెళ్లిసిబ్బందిని ప్రశ్నించగా మద్యంమత్తులో దుర్భాషలాడినట్లు తెలిపారు. మండల ఏ. ఈ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసినట్లు తెలియజేశారు.