పులివెందుల స్థానిక ధ్యాన్ చంద్ క్రీడా మైదానంలో ఆదివారం జరిగిన హెూరాహెూరీ పోరులో విజేతల వివరాలను టోర్నమెంటు ఆర్గనైజింగ్ సెక్రటరీ చాణిక్యరాజ్ వెల్లడించారు. ఆ వివరాలిలా వున్నాయి. మహిళల విభాగంలో తమిళనాడు జట్టు పాండిచ్చేరి జట్టుపై 15 గోల్స్ వేసి విజయం సాధించింది. అలాగే కేరళ జట్టు, తెలంగాణ జట్టుపై 5 గోల్స్ వేసి విజయం సాధించింది. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ జట్టు, కర్ణాటక జట్టుపై 3 గోల్స్ వేసి విజయం సాధించింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa