ఒంటిమిట్ట మండల కేంద్రమైన కోదండరామ రాముని ఆలయం వెనక వైపున క్రాస్ లో ఎస్పీ ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం రాజు అధ్యక్షతన ఎస్ఐ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ బుదవారం నిర్వహించారు.ఈ తనిఖీల్లో భాగంగా వాహదారులని వాహనాల సంబంధిత పత్రాలను, లైసెన్స్,ఆర్.సి.పొల్యూషన్ సర్టిఫికెట్, హెల్మెంట్ లను పరిశీలించారు.సంబంధిత పత్రాలు లేని వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.