వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెదబయలు మండలంలోని పెదకోడపల్లి పంచాయతీ పరిధి ఆండ్రావర గ్రామంలో పాంగి. రంగారావు అనే గిరిజనుడికి చెందిన మట్టి ఇల్లు గోడ బుధవారం ఉదయం కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగాలేదని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వ అధికారులే గుర్తించి తనకు పరిహారం ఇప్పించి ఆదుకోవాలని బాధిత గిరిజనుడు రంగారావు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa