ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, స్థానిక సంస్థలు లేదా ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ పోటీ చేసి గెలిస్తే, మండలిలో వైసీపీకు ఉన్న బలం ఆధారంగా జగన్ ప్రతిపక్ష నేత హోదా సాధించుకోవచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు యనమల. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయoతో వైసీపీ నేతలు తమ జేబులు నింపుకున్నారని, వైసీపీ అవినీతి వల్లే రాష్ట్రానికి లక్షలాది కోట్ల రూపాయల అప్పులు మిగిలాయని బాంబ్ పేల్చారు.