సొంత చెల్లిని, బాబాయ్ కూతుర్ని తన పేటీఎం కూలీలతో తిట్టిస్తూ సైకో ఆనందం పొందుతున్న జగన్ రెడ్డి.. దళిత మహిళా హోంమంత్రి వంగలపూడి అనిత గారిని టార్గెట్ చేశాడు. తన బ్లూ మీడియా, కూలి సోషల్ మీడియా ద్వారా హోం మంత్రిపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయాలని, ఎంత డబ్బు అయినా ఇస్తానని ఆదేశాలు ఇచ్చాడు సైకో జగన్